Riyan Parag on T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్ తెలిపాడు. ఒకవేళ భారత జట్టులో ఉంటే.. టాప్-4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడిని అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్.. ప్రపంచకప్ కోసం తీసుకుంటారనే చర్చ…