Ritika Sajdeh Birthday Wishesh to Rohit Sharma: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్‌కు అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ సతీమణి రితికా సజ్దే ప్రత్యేక విషెష్ చెప్పారు. ‘నా అభిమాన అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి’ అని రితికా పేర్కొన్నారు. రోహిత్, సమైరాలతో తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా…