హీరోయిన్ కెరీర్ తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఎప్పుడు క్లిక్ అవుతుందో.. ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో చెప్పడం కష్టం. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా, యూత్ హార్డ్ థ్రోబ్ హీరోయిన్లుగా ఛేంజైన వారున్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుదిగిన వాళ్లున్నారు. కానీ ఇంకొంత మంది కాస్త లేటుగా ఆడియన్స్ దృష్టిలో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు యుక్తి తరేజా, రితికా నాయక్,…
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్ నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో…
Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…