ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి.. మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్… నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో…
రితికా నాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయిన యూత్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే.. అశోక వనంలో అర్జుణ కల్యాణం సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన రితికానాయక్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ట్రెండీ వేర్ లో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
Hai Nanna:న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు.
Rithika Nayak to Enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధం అయిపోయింది, ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సెవెన్ తెలుగు ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది. సెప్టెంబర్ మూడో తేదీన ఒక గ్రాండ్ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ద్వారా ఈ షో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోతున్న వారి లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. గతంలో లోపలికి…