రితికా నాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయిన యూత్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే.. అశోక వనంలో అర్జుణ కల్యాణం సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన రితికానాయక్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ట్రెండీ వేర్ లో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా రితిక బ్లాక్ ట్రెండీ వేర్ లో మెరిసిపోతుంది.. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. థైస్ అందాలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తుంది.. అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక సినిమాల విషయానికొస్తే.. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జుణ కల్యాణం సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన ఈ అమ్మడు నటనకు జనం ఫిదా అయ్యారు.. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఇక పోతే రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు హనుమాన్ హీరో తేజా సజ్జా కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా గురించి అధికార ప్రకటన త్వరలోనే రానుంది..