Genelia : జెనీలియా.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే సినిమాలు చేయట్లేదు గానీ.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో లవ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా అందరితో యాక్ట్ చేసింది. అయితే తన కెరీర్ లో అయిన వాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది.…