Ajith Kumar: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దక్షిణ భారత దేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అజిత్ పనిచేసిన అనుభవం ఉంది. అజిత్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వార్తలలో కూడా తరచుగా నిలుస్తుంటాడు. తను ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ తనకి ఇష్టమైన లైఫ్ ను ఒక్కోసారి ప్రశాంతంగా గడుపుతుంటాడు. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఒక సొంత మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. చాలా…