Home
Rishabh Pant
Rishabh Pant News
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా… -
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
Rishabh Pant Breaks MS Dhoni’s Test Record: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. విదేశీ గడ్డపై లేదా తటస్థ వేదికల్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజులో పంత్ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో తన గురువు, దిగ్గజ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు.… -
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
IND vs SL Day 2 Launch Break: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. ఈ సెషన్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. లంచ్ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (63), ధ్రువ్ జురెల్ (59) ఉన్నారు. ఈ ఇద్దరు… -
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
Rishabh Pant Record: శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన పంత్.. ఈ క్రమంలో ఓ దిగ్గజ ఆటగాడి రికార్డును అధిగమించాడు. కుదురుకున్న తర్వాత గేర్ మార్చిన పంత్ గాలె టెస్టు నాలుగో రోజు భారత… -
Rishabh Pant: 98 సిక్సర్లు.. ఇక 100పై కన్ను! చరిత్రకు అడుగు దూరంలో రిషభ్ పంత్
Rishabh Pant: ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడంటే చాలు.. మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. టెస్టుల్లో కూడా తనదైన దూకుడుతో ఆడుతూ వినోదాన్ని పంచడం పంత్‌కే చెల్లింది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు ఆటలో కూడా ఈ స్టార్ బ్యాటర్ అదే స్పష్టమైన వైఖరితో విరుచుకుపడ్డాడు. భారత జట్టు ఐదో వికెట్‌కు పటిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్, మ్యాచ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు. మొదటి రోజు… -
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గాల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పలు అరుదైన రికార్డులపై కన్నేశారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్… -
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం అత్యంత ముఖ్యం. గత 11 ఏళ్లుగా శ్రీలంకపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో గణాంకాల పరంగా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 46 టెస్టులు జరగ్గా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం… -
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అర్ధరాత్రి సమయంలో ‘X’లో పంత్ చేసిన పోస్టులకు సీఎం ధామి స్పందించి, సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని, నిబంధనల ప్రకారం సాధ్యమైనంత సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో భూమి కోసం మూడేళ్లుగా ప్రయత్నం రిషబ్ పంత్… -
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
Rishabh Pant: టీమిండియా వికెట్‌కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల భారీ ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్‌కు వెళ్లిన పంత్, కేవలం పదేళ్ల కాలంలో శ్రమతో రూ. 120 నుంచి 150 కోట్ల నెట్ వర్త్… -
Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ అక్షర్ పటేల్.. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ పునరాగమనంపై ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించిన వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ట్రేడింగ్ ద్వారా రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ స్వయంగా తనకు ఫోన్…
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!