Rishabh Pant Health Condition: నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషభ్‌కు డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. మెదడు లేదా వెన్నుకు ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఈరోజు అతనికి మరోసారి ఎమ్ఆర్ఐ సహా పలు పరీక్షలు జరపనున్నారు. అటు ప్రధాని మోడీ నిన్న రాత్రి రిషబ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో…