Rishab Shetty : ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. కాంతార1 సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం సినీ ప్రపంచం ఎంతగానో వెయిట్ చేస్తోంది. అయితే ఇక్కడే రిషబ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. వాస్తవానికి రిషబ్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. రిషబ్ కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన తండ్రి జ్యోతిష్యుడు.…