Home
Rinku Singh
Rinku Singh News
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
Wedding Date Confirmed: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైంది. ఇరు కుటుంబాల సమ్మతితో డిసెంబర్ 4, 2026న లక్నోలోని రమాడా హోటల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తేదీ, వేదిక ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల ఎంగేజ్మెంట్ 2025 జూన్ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన… -
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
Rinku Singh KKR Captain: సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2026లో మేరఠ్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సత్తా చాటాడు. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రింకు నేతృత్వంలోని మేరఠ్ మావెరిక్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో… -
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
టీమ్ ఇండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్, తన వినూత్న మైదాన సంబరాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించాడు. వైభవ్ తన అర్ధశతకం పూర్తయిన తర్వాత చేతి వేళ్లతో ‘A’ గుర్తును, ఆ తర్వాత ‘థంబ్స్ అప్’ సింబల్‌ను చూపించాడు. ఐపీఎల్లో కూడా ఈ ‘A’ జెస్టర్‌తో కనిపించిన వైభవ్, దీని వెనుక ఉన్న… -
Super Over Stats: సూపర్ ఓవర్‌లోని రన్స్, వికెట్లను బ్యాట్స్‌మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
సూపర్ ఓవర్ అనేది ఒక్కొజట్టుకు ఆరు బంతులు మాత్రమే ఉండే హై-స్పీడ్ టై-బ్రేకర్. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే క్రికెట్‌లో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. కానీ, సూపర్ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు లేదా బౌలర్ తీసిన వికెట్లు వారి కెరీర్ గణాంకాల్లో జమ చేయరు. ఈ విషయం తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. దీని వెనుక తర్కబద్ధమైన కారణాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలు ఇవి. 1. మ్యాచ్ ఫలితాన్ని… -
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్‌ను 155/9 పరుగులకే పరిమితం చేసిన వరుణ్ చక్రవర్తి బలమైన పునరాగమనం చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. కేవలం 155 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి, కుల్దీప్ యాదవ్ (160 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టీ20లలో… -
KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో ఒక ఆసక్తికర ట్రెండ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్స్ తరువాతి సీజన్‌లో జట్టులో స్థానం కోల్పోతున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ ఉండడం విశేషం. దాంతో కోల్‌కతా ఆటగాళ్లకు ‘వైస్ కెప్టెన్సీ శాపం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నితీష్ రాణా 2024లో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.… -
Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!
భారత క్రికెటర్ రింకూ సింగ్ మరో కొత్త పాత్రను చేపట్టనున్నాడు. రింకును ప్రాంతీయ క్రీడా అధికారిగా ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పరిపాలనా బాధ్యతల ద్వారా యూపీలో క్రీడల అభివృద్ధికి దోహదపడనున్నాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు లక్నోలో జరిగే ఓ కార్యక్రమంలో రింకుకు ఈ కొత్త బాధ్యతను అప్పగించనున్నారు. భారత్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు, ముఖ్యంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలవడంలో భాగస్వామి అయినందుకు యూపీ ప్రభుత్వం ఈ బాధ్యతను… -
India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు.. విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్.. స్పందించిన కవిత.. కీలక వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..