IPL star Rinku Singh Hits 3 Sixes in Debut T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20లో రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు…