పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి…
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ‘రైడర్’ మూవీలో నటిస్తున్నాడు. కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా…