ఆ మధ్య ఇండియాలో రైతు ఉద్యమానికి మద్దతు పలికి వివాదాస్పదమైన రిహానా గుర్తుందా? అమెరికన్ పాప్ సింగర్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఆమె పాటలు రెగ్యులర్ గా చార్ట్ బస్టర్స్ అవుతుంటాయి. యూఎస్ టాప్ మ్యూజీషియన్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే, రిహానా తాజాగా రిచ్చెస్ట్ రికార్డ్ స్వంతం చేసుకుంది! ఆమె విలువ మన కరెన్సీలో మాట్లాడుకుంటే ఎంతో తెలుసా? 12వేల 603కోట్ల పై మాటే! రిహానా నెట్ వర్త్ అంటూ ఫోర్బ్స్ కంపెనీ ఓ…