కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా జూన్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక ఇర్రా మోర్ మాట్లాడుతూ ‘మాది ఆగ్రా. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరినాటకాలు, స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత…