అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొత్తం టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వారి వెడ్డింగ్ కార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. వారి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. ఇదంతా నిన్నటి న్యూస్… కానీ ఈ రోజు కూడా సుమంత్ పెళ్లి వార్త టాలీవుడ్ లో ముఖ్యాంశంగా…