RGV Comments on Chiranjeevi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయడం తక్కువైంది వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువైంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే ట్వీట్లు అయితే ఎప్పటికప్పుడు మెగా అభిమానులందరికీ ఆగ్రహం తెప్పిస్తూనే ఉంటాయి. తాజాగా భోళా శంకర్ రిలీజ్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు భోళా…