డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్‌గోపాల్ వర్మ…