Home
Rewind 2024
Rewind 2024 News
-
Tollywood 2024 : టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు వీరే
2024లో కొత్తందాలు టాలీవుడ్ ను పలకరించాయి. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు, తమ లక్ ను పరీక్షించుకునేందుకు న్యూ భామలు టాలీవుడ్ కు క్యూ కట్టారు. ఇండియన్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లా మారిన టీటౌన్ లో తమను తాము ప్రూవ్ చేసేందుకు ఎగబడుతున్నారు కొత్త భామలు. 2024లో ఎంతో మంది న్యూ గర్ల్స్ టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చి సినీ ప్రియుల్ని గిలిగింతలు పెట్టేశారు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ మిస్టర్ బచ్చన్… -
Bollywood : 2024లో హారర్ కామెడీలతో సక్సెస్ కొట్టిన బాలీవుడ్
యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన… -
Rewind 2024 : ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన 2024 టాలీవుడ్ సినిమాలు
ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే 1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.… -
Rewind 2024 : బాలీవుడ్ ‘ఖాన్’ల ప్రభావం తగ్గుతోంది.. ఇదే సాక్ష్యం
బాలీవుడ్‌ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు ఒక ప్లాప్ అన్నట్టు సాగుతున్నాడు. ఖాన్ త్రయం డైరీ ఒకసారి పరిశీలిస్తే. సల్మాన్ ఖాన్ : రేస్ 3తర్వాత హిట్ లేని సల్లూభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులుపడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని… -
December 2024 Movie Roundup: అల్లు అర్జున్ అరెస్ట్.. మంచు కుటుంబంలో పెనువివాదం
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ నెల విషయానికి వస్తే డిసెంబర్ 4: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, కోమాలోకి ఆమె కుమారుడు శ్రీతేజ్ డిసెంబర్ 6: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజును తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ. డిసెంబర్ 7: నటి చాందినీ రావ్… -
November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ నెల విషయానికి వస్తే నవంబర్ 1: డాక్టర్ దంత్యకేలతో కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 3: ‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహ నిశ్చితార్థం శివానీతో జరిగింది. నవంబర్ 9: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వివాహం బ్యాట్మింటన్ క్రీడాకారుడు… -
October 2024 Movie Roundup: ఆసుపత్రి పాలైన రజినీకాంత్, గోవింద.. కార్తికేయ -2కి జాతీయ అవార్డు
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్ నెల విషయానికి వస్తే అక్టోబర్ 1: అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్.. శస్త్రచికిత్స అవసరం లేకుండా వైద్యం చేశామని తెలిపిన వైద్యులు అక్టోబర్ అక్టోబర్ 1: బాలీవుడ్ నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్.. గోవిందకు తుపాకీ తూట అక్టోబర్ 2: మద్రాస్ లో రజినీకాంత్, ముంబైలో గోవింద ఇద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్… -
September 2024 Movie Roundup: జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సెస్టెంబర్ నెల విషయానికి వస్తే సెప్టెంబర్ 4: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నేపథ్యంలో సినీ ప్రముఖుల భారీ విరాళాలు సెప్టెంబర్ 7: ‘జైలర్’ మూవీలో విలన్ గా నటించిన వినాయకన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ సెప్టెంబర్ 8: రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులకు ఆడబిడ్డ జననం సెప్టెంబర్ 10: తన భార్య ఆర్తికి… -
August 2024 Movie Roundup: హేమ కమిటీ బాంబ్.. నాగచైతన్య నిశ్చితార్థం
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నెల విషయానికి వస్తే ఆగస్టు 8: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహ నిశ్చితార్థం ఆగస్టు 14: జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చెయ్యి బెణికింది, రెండు వారాల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని ఎన్టీఆర్ వివరణ ఆగస్టు 16: ఉత్తమ జాతీయ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ -2’ ఆగస్టు 22:… -
July 2024 Movie Roundup: నెలంతా రాజ్ తరుణ్-లావణ్య పంచాయితీ.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూలై నెల విషయానికి వస్తే జూలై 5: టైటానిక్, అవతార్, అవతార్ : ద వే ఆఫ్ వాటర్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ (63) కాన్సర్ తో కన్నుమూత జూలై 5: రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కేసు జూలై 6: లావణ్య పై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉమెన్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!