August 2024 Movie Roundup: హేమ కమిటీ బాంబ్.. నాగచైతన్య నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నెల విషయానికి వస్తే
ఆగస్టు 8: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహ నిశ్చితార్థం
Also Read
- Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ఆగస్టు 14: జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చెయ్యి బెణికింది, రెండు వారాల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో
పాల్గొంటానని ఎన్టీఆర్ వివరణ
ఆగస్టు 16: ఉత్తమ జాతీయ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ -2’
ఆగస్టు 22: సినిమా షూటింగ్ సమయంలో రవితేజ భుజానికి గాయం
ఆగస్టు 22: ‘రాజావారు – రాణిగారు’ హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ వివాహం
ఆగస్టు 22: స్నేహితుడు సాయి విష్ణుతో నటి మేఘా ఆకాశ్ వివాహ నిశ్చితార్థం
ఆగస్టు 22: గద్దర్ అవార్డుల విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ‘దాసి’ నరసింగరావు ఛైర్మన్ గా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి
దిల్ రాజు ఉపాధ్యక్షుడు. తమ్మారెడ్డి భరద్వాజ, కె. రాఘవేంద్రరావు, సురేశ్ బాబు, హరీశ్ శంకర్, అల్లాణి శ్రీధర్, ‘బలగం’ వేణు తదితరులు సలహా మండలి సభ్యులు
ఆగస్టు 23: నటి హేమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
ఆగస్టు 23: నటుడు ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్షద్ వార్వీ చర్యలను ఖండిస్తూ ముంబై టీవీ, సినీ నటీనటుల సంఘం
అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు ‘మా’ లేఖ రాసింది.
ఆగస్టు 25: హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ లిక్ తో ఇటలీలో నటి అమీ జాక్సన్ వివాహం
ఆగస్టు 25: హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో మల్లూవుడ్ లో కలకలం ‘అమ్మ’ కార్యదర్శి సిద్ధిఖీ, కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడు, దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తమ పదవులకు రాజీనామా
ఆగస్టు 25: తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో అమ్మిరాజు కానుమిల్లి విజయం
ఆగస్టు 27: హేమ కమిటీ రిపోర్ట్ వివాదం కారణంగా ‘అమ్మ’ అసోసియేషన్ అధ్యక్షపదవికి మోహన్ లాల్ రాజీనామా
ఆగస్టు 28: ప్రమీలతో ‘టైగర్ నాగేశ్వరరావు’ దర్శకుడు వంశీకృష్ణ వివాహం జరిగింది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!