మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించిందని కీర్తి సురేష్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సైతం అందుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్‌లో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో జీవించి మెప్పించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కెరీర్ లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైందట. Also Read…