మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.