Harish Rao: ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి అన్ని మీడియా ఛానెళ్లను సీఎం రేవంత్ భయపెడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారని.. ప్రజలకు గొంతుక లేకుండా పోతుందని హితవు పలికారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా.. మీడియాని రేవంత్ రెడ్డి…