బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టంగా ఉంది! వాళ్ళ మనసులో ఏముందో, ఎందుకలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవడం అంత సులువుగా అనిపించడం లేదు!! అలాంటి పనే సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఇనయా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.