Dude : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో రికార్డు అందుకున్నాడు. వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించగా… కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అందరూ ఊహించినట్టే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని నిర్మాణ…
కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది! ఇప్పుడు ఆమె స్ట్రాంగ్…
కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.…