సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ (Retro), దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటి ఆశలని అడియాశలయ్యాయి. వింటేజ్ సూర్యని చూస్తాం అని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ చివరికి నిరాశే మిగిలింది. అయితే ప్రజంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను మరో ఫార్మాట్‌లో విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు…