పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. Also…