మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ దురదృష్టకర సంఘటన చోటు చేయుకుంది. రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్బిందర్ చావ్డా గా గుర్తించారు. ఇండోర్ నగరంలో దేశభక్తి గీతం పాడుతున్న సమయంలో బల్బిందర్ చావ్డాకు ఒక్కసారిగా గుండెపోటు వచనదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Anthrax Alert: అలెర్ట్.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్ మహమ్మారి.. ముగ్గురికి…