Sudden Death: దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్.. వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ దురదృష్టకర సంఘటన చోటు చేయుకుంది. రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్బిందర్ చావ్డా గా గుర్తించారు. ఇండోర్ నగరంలో దేశభక్తి గీతం పాడుతున్న సమయంలో బల్బిందర్ చావ్డాకు ఒక్కసారిగా గుండెపోటు వచనదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Anthrax Alert: అలెర్ట్.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్ మహమ్మారి.. ముగ్గురికి నిర్ధారణ..
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
55 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ లో పిల్లలు, పెద్దలందరు చావ్డాతో కలిసి దేశభక్తి గీతాన్ని పాడుతున్నట్లు కనిపిస్తుంది. వీడియో గమనిస్తే., చావ్డా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే వేదికపై కుప్పకూలినట్లు కనిపించింది. ఆ సమయంలో పిల్లలు చప్పట్లు కొడుతూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ ఉన్నారు. గుండె పోటు కారణంగా చావ్డా వేదికపై పడుకున్నట్లు వీడియోలో కనపడుతుంది. ఇక విషయాన్ని గ్రహించిన కొందరు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చావ్డా మృతి చెందినట్లు సమాచారం అందింది.
साइलेंट अटैक, इंदौर में देशभक्ति का गीत गाते गाते रिटायर्ड फ़ौजी बलबिंदर छावड़ा को आया जानलेवा दिल का दौरा, बच्चे तालियाँ बजाते रहे, अस्पताल ले जाते दम तोड़ @VistaarNews pic.twitter.com/CoJGyUGuQR
— Brajesh Rajput (@drbrajeshrajput) May 31, 2024
తాజావార్తలు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!