ఈరోజుల్లో అందరు బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. తినడానికి కూడా చాలా మందికి టైం ఉండదు.. ఇక చేసేదేమి లేక కొందరు కడుపు మాడ్చుకుంటే.. మరికొందరు మాత్రం రెస్టారెంట్ ఫుడ్ కు అలవాటు పడతారు.. అలా రెస్టారెంట్ లలో ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రెస్టారెంట్ ఫుడ్ లో కొలెస్ట్రాల్ ను పెంచే ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది..…