ఓవర్ సీస్ లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ హ వ్యవహరించిన ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ అధినేత హరీష్ సజ్జ ఆకస్మిక మరణం చెందారు. అట్లాంటాలోని ఇంట్లో ఉండగా అకస్మాతముగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికె అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు . కాగా USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్‌కు చెందిన హరీష్ సజ్జా రాఖీ చిత్రంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో…