Toxic Air Turns Deadly: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణాంకాలను సగటుగా తీసుకుంటే, ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం,…