దేవాలయాలపై దాడులు.. హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఏప్రిల్ 10న శ్రీ థానేదార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పడిన హౌస్ కమిటీకి సిఫ�