US: హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ అమెరికన్ కాంగ్రెస్ తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవాలయాలపై దాడులు.. హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఏప్రిల్ 10న శ్రీ థానేదార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పడిన హౌస్ కమిటీకి సిఫార్సు చేశారు. హిందూ అమెరికన్లు దేశ అభ్యున్నతిలో పాలు పంచుకుంటున్నప్పటికీ.. వారి నమ్మకాలు, వారసత్వం, చిహ్నాలకు సంబంధించి అసత్య సమాచారం వ్యాప్తి చెందుతోందని, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో వేధింపులు, వివక్షను ఎదుర్కొంటున్నారని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అలాగే విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షతో కూడిన నేరాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ఏటా పెరుగుతున్నాయని ఎఫ్‌బీఐ హేట్ క్రైమ్ స్టాటిస్టిక్స్ నివేదికలో పేర్కొన్నట్లు తీర్మానంలో వెల్లడించారు. 1900 సంవత్సరం నుంచి 4 మిలియన్లకు పైగా హిందువులను అమెరికా స్వాగతించిందని, వారి సహకారంతో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాల క్యాంపస్‌ల్లో బెదిరింపులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్ 13, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!