Food To Improve Resistance Power After Dengue: వర్షాకాలంలో వానల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో దోమల దండయాత్ర మొదలవుతుంది. వాతావరణం తేమగా ఉండటంతో దోమల దండు రెచ్చిపోతూ ఉంటుంది. దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ముప్పు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడితే చాలా కష్టమనే చెప్పాలి. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే బ్లడ్…