Telangana Congress Senior Leader, Former Minister Shabbir Ali Fired on KCR Government. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులతో సమావేశం జూమ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్, పలు విభాగాల ఛైర్మన్ లు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మేము మైనార్టీలకు…
రిజర్వేషన్లపై పలు సందర్భాల్లో నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.. రిజర్వేషన్లతో బడుగు, బలహీన వర్గాలే మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకుంటున్నాయి.. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు దక్కడం లేదని విమర్శలు ఉన్నాయి.. మరోవైపు.. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వాదిస్తారు.. అయితే, రిజర్వేషన్లపై హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలన్న…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్…