8నెలల గర్భవతి అయిన వందన తన భర్త చంద్రేశ్ తో కలిసి కల్యాణ్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందన తన భర్త, కుమార్తెతో రైలు ఎక్కింది. ఇంతలోనే వారు ఎక్కాల్సిన రైలు కాదని తెలియడంతో దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైలు కదులుతుండడంతో వందన అదుపు తప్పి �