తెలంగాణ టెట్ (TS TET) పరీక్షల రీషెడ్యూల్ వచ్చేసింది. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మే 20న పరీక్షలు మొదలవుతాయి. అయితే, ఈ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న పరీక్ష ఉండదు. అదే రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ నిరన్యం తీసుకుంది విద్యాశాఖ. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం., పరీక్షలు మే 20 న ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 06 న ముగుస్తాయి. కొత్తగా…