భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినవి పద్మ అవార్డులు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర విజ్ఞానం, వాణిజ్యం, విద్య, వైద్యం, సాహిత్యం , క్రీడలు వంటి వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలు, దేశాభివృద్ధిలో భాగస్వాములైన నిస్వార్థ వ్యక్తులకు గుర్తింపునిస్తాయి. Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ…