బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల సీట్ల వ్యవహారాలు సద్దుమణుగడం లేదు. పార్టీలో సముచిత స్థానం లభించలేదని కొందరు.. రాజీనామాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాజాగా.. ఉండిలో టీడీపీ శ్రేణులు రగులుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 దేశంలో కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం అవుతుంది. దాంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకోగా ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలోనే గాయాల కారణంగా, కరోనా కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకోగా…