Darshan Shoe Found at VIjayalakshmi House in Renuka Swami Murder Case: రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి, దాడి సమయంలో నటుడు దర్శన్ ధరించిన బూట్లు అతని భార్య విజయలక్ష్మి ఇంట్లో లభ్యమయ్యాయి. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హొస్కరేహళ్లిలోని విజయలక్ష్మి ఇంట్లో దర్శన్ బూట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులు రేణుకాస్వామిని పట్టనగెరెలోని ఓ షెడ్డులో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారు.…
Renuka Swami Murder Case Postmortem Report: చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై…