Rent Movie Pre Release Event: శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి హీరో హీరోయిన్లుగా రఘు వర్ధన్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం రెంట్. జెఎంఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 25న విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శివారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు…