మలయాళ నటి రెమ్య సురేష్ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. ఇంటర్నెట్ లో తన మార్ఫింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అలప్పుజ పోలీసులకు, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వీడియోలోని మహిళ రెమ్య సురేష్‌ను పోలి ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయిపోయారు. ఈ పరీక్ష సమయాల్లో తన భర్త తనకు అండగా నిలుస్తున్నాడని రెమ్య సురేష్…