అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం చాలా సేపు వెతికింది. చాలాసేపటికి ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండ వద్దకు వెళ్లింది. కుండలో కాకి ముక్కుపెట్టి తాగబోయింది. కానీ.. నీళ్ళు బాగ అడుగున వున్నాయి కాకిముక్కుకు అంద లేదు. తెలివైన కాకి తన దాహం ఎలాగైనా…