కరోనా మహమ్మారికి ప్రజల జీవితాలు ఆసుపత్రుల పాలవుతుంటే , కొంత మంది ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మాత్రమే ఇదే అదనుగా భావించి కరోనా సోకినా వ్యక్తికి అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. కరీంనగర్ లో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే రోగులకు అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను ఆసుపత్రులలో పని చేసే కొంత మంది సిబ్బంది స్వలాభం కోసం రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో…