ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను మలయాళం సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మోజు పెంచుకుంటున్నారు.మలయాళం సినిమాలు చిన్న సినిమాలు గా రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి మలయాళం సూపర్ హిట్ మూవీస్ లో జయజయజయజయహే మూవీ ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరియు దర్శనరాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన…