ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముందుగానే మొదలైపోయింది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండే ఎండల్లో కూల్ కూల్ గా జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మార్కెట్ లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తుండగా.. ఇప్పుడు వాటికి మరో డ్రింక్ యాడ్ అయ్యింది. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన కొత్త స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్’ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి స్పిన్నర్ కొత్త…