Mukhesh Ambani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో భారీ పెట్టుబడి పెట్టబోతున్నారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో.. ఆయన ఒక్కో రోజుకు రూ. 27 కోట్లు పెట్టుబడి పెడతానని ప్రకటించారు.
Mukesh Ambani Networth : భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి గురువారం తన జీవితంలో గుర్తుండి పోయే రోజు. ఒక వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పెరిగిన తర్వాత కొత్త రికార్డు సృష్టించబడింది.