ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ రిలయన్స్ వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం,ఎంపిక పక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. విద్యార్హతలు.. ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు…