5G Spectrum: టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ఐదో తరం తరంగాల సేవలకు నేడు మరో అడుగు ముందుకు పడనుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి వేళయింది. ఈ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆరంభంకానున్న ఈ వేలం ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖ�